కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన TDP MPTC బాలప్ప గారు, వారితో పాటు 50 మంది TDP కార్యకర్తలు పొగాకుల విట్టాల్, రెడ్డి మోహన్, రెడ్డి గంగారం, సంగప్ప, సుల్తాన్ సాబ్, రామారావు తదితరులతో కలసి తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న భూపాల్ రెడ్డి గారి కృషిని చూసి మాజీ తాజా శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తడ్కల్ సర్పంచ్ నారాయణ, మండల రైతు సమన్వయ సమితి అధ్యకులు ఆంజనేయులు సెట్, సీనియర్ నాయకులు హన్మంత్ రెడ్డి, అంబాజీ పటేల్ గార్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment