🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి గారు🚘🚘 కంగ్టి మండలం ఎడ్ల రేగడి తండ గ్రామంలో ప్రచారానికి వెళ్ళిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి డప్పు మేళాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, తదుపరి భవాని మాత ఉత్సవాలలో పాల్గొని భక్తులలో తానొక భక్తుడై వారితో కలసి కోలాటాల నృత్యాలలో పాల్గొని భవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.🚘🚘🚘🚘
No comments:
Post a Comment