Wednesday, October 31, 2018
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 శంకరంపేట అ మండలం కోలపల్లి గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు వెళ్లగా మెల తలలతో జై భూపాలన్న అంటూ అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట అ మండల పార్టీ అధ్యక్షులు విజయరామ రాజు గారు, సంగయ్య సెట్ గారు, బక్కరెడ్డి గారు, సర్పంచ్ జంగం శ్రీనివాస్ గారు, సుబాష్ గౌడ్ గారు, సర్పంచ్ శంకర్ గారు మరియు గ్రామానికి చెందిన తెరాస ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 🚘🚘🚘
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment