Thursday, October 11, 2018

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం & గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ తాజా రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవ శ్రీ టి.హరిష్ రావు గారు, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ బి.బి. పాటిల్ గారు, యం.ఎల్.సి ఫరీద్ ఉద్దిన్ గారు మరియు ఖేడ్ మాజీ తాజా శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గార్లను కంగ్టి విదులన్ని గులాబీ మాయమై డప్పు మేళాలతో, నృత్యాలతో, ఆట పాటలతో తమదైన శైలితో ఘన స్వాగతం పలికిన కంగ్టి మండలంవాసులు మరియు సర్దార్ తండ చిమ్ని బాయి. తదుపరి ఏర్పాటు చేసిన 1000 బైక్ ల ర్యాలీలో పాల్గొని, మండలంలోని ముఖ్య కార్యకర్తలు, ఓటరు మహాశయులతో బసవ ప్రతాప కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మాజీ తాజా రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవ శ్రీ టి.హరిష్ రావు గారు మరియు ఖేడ్ మాజీ తాజా శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మురళి యాదవ్ గారు, మండల అధ్యక్షులు విట్టాల్ రెడ్డి గారు, రాష్ట్ర మైనారిటీ నాయకులు మోయిద్ ఖాన్ గారు, కల్హేర్ MPP రామ్ సింగ్ గారు, ZPTC గుండు మోహన్ గారు, జిల్లా రైతు సమన్వయ సభ్యులు వెంకట్ రామ్ రెడ్డి గారు, SC/ST జిల్లా విజిలెన్సు కమిటి మెంబెర్ రవీందర్ నాయక్ గారు, ఆత్మాకమిటీ చైర్మెన్ దీలిప్ గారు, జాగృతి సభ్యులు అరుణ్ రాజ్ గారు, మండల సర్పంచులు, MPTCలు మరియు తెరాస సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.






























































































































































































































































No comments:

Post a Comment