Tuesday, October 2, 2018

🙏🙏 కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి🙏🚘🚘🚘🚘 నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలం బుజ్రాన్పల్లి గ్రామా కార్యకర్తలు మూకుమ్మడిగా నేడు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని బైక్ ర్యాలీగా తిసుకేల్లడం జరిగింది.నేడు జరిగే పేట మండలంలో అన్ని గ్రామాలకు బైకే పైనే తిరుగుతూ ప్రచారం చేయ్యనున్నాడు.కాగా బూజీరన్ పల్లి గ్రామంలో ప్రజలతో మమేకమై మాట్లాడుతూ గౌరవ కెసిఆర్,హరీష్ రావు గార్ల ఆశిసులతో శంకరంపెట్ ను అన్ని అన్గులలలో అభివృద్ధి పరుచుకున్తున్నాము.మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే మీ ఋణం తిర్చుకుంటాను.కావున కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశిర్వదించాలని కోరినారు. కార్యక్రమంలో పేట మండల పార్టి అధ్యక్షులు విజయ రామ రాజు,mpp సంగమేశ్వర్,పార్టి సహాయకులు దుర్గారెడ్డి గారు,మాజీ సర్పంచ్ శ్రీనివాస్,సురేష్ గౌడ్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,పార్టి ముఖ్యులు,కార్యకర్తలు ,ప్రజలు పెద్దేతున హాజరైనారు.🚘🚘🚘



















No comments:

Post a Comment