నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట్ మండలానికి చెందిన స్వర్ణ కర సంఘ నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని ఆహ్వానించగా అట్టి కార్యక్రమానికి హాజరై ప్రసంగించి, వారికి ఎల్లవేళలా నేను ఉన్నాను అంటూ హామీ ఇచ్చి, ఎటువంటి సమష్య వచ్చిన నన్ను సంప్రదించాలని అండగా నేను ఉంటానని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పేట ఎంపీపీ సంగమేశ్వర్, మండల పార్టీ అధ్యక్షులు విజయరామరాజు, పేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్,mptc సుభాష్ గౌడ్,సంఘ సభ్యులు ఉన్నారు.
No comments:
Post a Comment