Wednesday, October 31, 2018
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి 🙏🙏🚘🚘🚘🚘 నాగల్ గిద్ద మండలం షాపూర్ గ్రామం ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు నియోజక అభివృద్ధి కొరకు అహర్నిశలు చేస్తున్న కృషిని, కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల విషేస స్పందనను చూసి కాంగ్రేస్ పార్టీకీ చెందిన శంకర్, అశోక్ బస్వ, నర్సాప్ప, రాజ్ కుమార్, జలందర్, శివ, జీరప్ప, తుకరం, విజయప్ప, వ్యాజ్యానాథ్, కాశిరామ్, ప్రభు, సంజు, ఖల్డర్, శివరాజ్, రాజు, రమేష్, అనిల్, ప్రకాష్, యదూల్, రవి తదితరులు దాదాపు 30 కుటుంబాలకు చెందినవారు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు సిద్దయ్య స్వామి గారు మరియు ముఖ్యనాయకులు నాగ్ శెట్టి గారు కార్యకర్తలు పాల్గొన్నారు. 🚘🚘🚘
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment