Friday, October 12, 2018
11-10-2018 నాడు రాత్రి నారాయణఖేడ్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ తాజా రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవ శ్రీ టి.హరిష్ రావు గారు, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ బి.బి. పాటిల్ గారు, యం.ఎల్.సి ఫరీద్ ఉద్దిన్ గారు మరియు ఖేడ్ మాజీ తాజా శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గార్లు, మండలంలోని ముఖ్య కార్యకర్తలతో రెహమాన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మాజీ తాజా రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవ శ్రీ టి.హరిష్ రావు గారు మరియు ఖేడ్ మాజీ తాజా శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మురళి యాదవ్ గారు, మండల అధ్యక్షులు ప్రభాకర్ గారు & విజయరామరాజు గారు, రాష్ట్ర మైనారిటీ నాయకులు మోయిద్ ఖాన్ గారు, కల్హేర్ MPP రామ్ సింగ్ గారు, ZPTC గుండు మోహన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మెన్ సువర్ణ శేట్కర్ గారు, సర్పంచ్ నజీబ్ గారు, mptc ముజామ్మిల్ గారు, mptc రామక్రిష్ణ గారు, జిల్లా రైతు సమన్వయ సభ్యులు వెంకట్ రామ్ రెడ్డి గారు, SC/ST జిల్లా విజిలెన్సు కమిటి మెంబెర్ రవీందర్ నాయక్ గారు, జిల్లా ఫుడ్ అడ్వజరి మెంబెర్ చెన్ను బస్సప్ప గారు, ఆత్మాకమిటీ చైర్మెన్ దీలిప్ గారు, రైతు సమన్వయ అధ్యకులు సత్యపాల్ రెడ్డి గారు, జాగృతి సభ్యులు అరుణ్ రాజ్ గారు, మండల సర్పంచులు, MPTCలు మరియు తెరాస సీనియర్ నాయకులు అమ్ర్య నాయక్, తెరాస జిల్లా నాయకులు పర్శెట్టి సంగప్ప గారు, సిద్దయ్య స్వామి, సాయగౌడ్, గోపాల్, నర్సింలు, గౌస్ చిష్తి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment