Tuesday, October 2, 2018

🚘🚘🚘🙏🙏కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి:🚘🚘🚘🚘 నేడు సిర్గాపూర్ మండలం టొల్య నాయక్ తాండ శ్రీ భవాని మత దీక్ష పరులైన 20 మంది ఖేడ్ మాజీ ఎమ్మల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆశీర్వదించారు.కాగా నేను చేసిన అభివృద్ధి,గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన సంక్షేమ పతకాలను చూశి మాకు ఆశిర్వదించాలని కోరడం జరిగింది.కార్యకరమంలో సంజీవ్ రావు సిర్గాపూర్ మండల పార్టి అధ్యక్షులు,రవీందర్ నాయక్ sc,st విసిలన్సు కమిటీ మెంబెర్ లక్ష్మన్,ప్రేమ్సింగ్,నర్సింలు లు ఉన్నారు.🚘🚘🚘🚘🚘


No comments:

Post a Comment