Tuesday, October 2, 2018

నాగల్ గిద్ద మండలం వల్లూర్ గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వెంకట్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వాట్స్అప్ లో వచ్చిన వార్తలను ఖండిస్తూ మేము తెరాసతో మరియు భూపాల్ రెడ్డి గారితోనే ఉటామని భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస కండువా వేసుకున్నారు.





No comments:

Post a Comment