Tuesday, October 2, 2018
ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి గారు🙏🚘 మానూర్ మండలం పుల్ కుర్తి గ్రామంలో పర్యటించిన అభ్యర్థి భూపాల్ రెడ్డి గారు. ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో మాట్లాడుతూ మన తెలంగాణా ప్రభుత్వం గౌరవ కెసిఆర్ గారు చేపట్టిన సంక్షేమ పతకాలను వివరిస్తూ ప్రజలకు తెలియ జేయాలని, అభివృద్దే దేయంగా పనిచేస్తున్న నాకు మీయొక్క అముల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించినట్లయాతే ఇంకా అభివృద్దిని చేసి చూపిస్తాను అని చెప్పడం జరిగింది.అంతకుముందు గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడం జరిగింది. కార్యకరమంలో వెంకట్ రామ్ రెడ్డి గారు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తెరాస పార్టి మానూర్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, MPP గణపతి గారు, , Ex-MPP మోహన్ రావు గారు,mptc రాజశేఖర్ రెడ్డి బెల్లాపూర్,బసవరాజు, బాదల్గమ మాజీ సర్పంచ్, MPTC రాములు,నాగు పటేల్,తెరాస ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment