🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 కల్హేర్ మండలం ఖానాపూర్ బి గ్రామానికి ప్రచారానికి వెళ్ళుతు మార్గ మధ్యలో వరి కొనుగోలు కేంద్ర హమలిలు జై భూపాలన్న అంటూన నినాదాలు విన్న ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు హమలిలతో వారి సమస్యల గురించి ముచ్చటించారు.
No comments:
Post a Comment