కంగ్టి మండలం నగూర్-కె గ్రామములో ఆఫీస్ పటేల్ గారి కూతురు,కుమారుడు ల నూతన వస్త్రధారణ కార్యక్రమానికి ఆహ్వానించగా వెళ్లి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఖేడ్ తాజా మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.కార్యకరంలో విట్ఠల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు mptc సిద్దు, mptc భైరన్ పటేల్,కృష్ణ, నాగిశెట్టి నగురావు లు తాదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment