Tuesday, October 2, 2018
🙏🙏🚘🚘🚘 కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి 🚘🚘🚘🙏🙏 ప్రచారంలో బాగంగా నేడు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు కల్హేర్ మండలం &పట్టణం పొమ్య నాయక్ తండాకు ల్ చేరుకున్న భూపాల్ రెడ్డి గారికి తాండ వసూలు స్వాగతం పలికినారు.తాండలో ఇంటింటి ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వెయ్యాలి అని కోరినారు,కాగ తాండవాసులు మూకుమ్మడిగా మేము తెరాస వైపునే భూపాల్ రెడ్డి నాయక్త్వంతోనే ఉంటామని తమంతట తాముగా వచ్చి అప్పటికప్పుడు సభను ఏర్పాటు చెయ్యగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలలనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో మండల పార్టి అధ్యక్షులు కిష్టారెడ్డి,రాంసింగ్,వెంకట్ రాం రెడ్డి గారు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, పార్టి సహాయకులు దుర్గారెడ్డి గారు,మాజీ సర్పంచ్లు.,పార్టి ముఖ్యులు,కార్యకర్తలు ,ప్రజలు పెద్దేతున హాజరైనారు.🚘🚘🚘
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment