Tuesday, October 2, 2018

ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి గారు: మానూర్ మండలం నుండి పుల్కుర్తి, బాదల్ గామా, బెల్లాపూర్, దోసపల్లి గ్రామాలకు చెందియన కార్యకర్తలు నేడు మానూర్ పట్టణం నుండి బెల్లాపూర్ వరకు భారి ఎత్తున బైక్ ర్యాలి నిర్వహించారు. అభ్యర్థి భూపాల్ రెడ్డి గారు బ్యాక్ ఎక్కడంతో కార్యకర్తలు ఉల్లాసంతో ఉస్తహంతో, కెసిఆర్, హరీష్ రావు, భూపాల్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారీగా తరలి రావడం జరిగింది. కార్యకరమంలో తెరాస పార్టి మానూర్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, MPP గణపతి గారు, MPTC రాములు, Ex-MPP మోహన్ రావు గారు,mptc రాజశేఖర్ రెడ్డి బెల్లాపూర్, బసవరాజు, బాదల్గమ మాజీ సర్పంచ్ నాగు పటేల్, తెరాస ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

































No comments:

Post a Comment