Wednesday, October 31, 2018

శంకరంపేట్ ఆ పట్టణానికి చెందిన చుక్కల ప్రకాశం గారు చనిపోయినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తాజా మాజి ఎమ్మెల్యే శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు విజయరామ రాజు గారు, జంగం శ్రీనివాస్ గారు, సుభాష్ గౌడ్ గారు, సురేష్ గౌడ్ గారు మరియు సీనియర్ తెరాస ముఖ్య కార్యకర్తలు.




No comments:

Post a Comment