Thursday, October 4, 2018

జై తెలంగాణ . . . జైజై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భానాపూర్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేస్తూ మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వర్ణిస్తూ ... కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తదనంతరం గ్రామస్తులు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకునారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు ప్రభాకర్ గారు, జిల్లా సివిల్ సప్లై విజిలెన్స్ మెంబెర్ చెన్ను బసప్ప గారు, జిల్లా రైతు సమన్వయ సభ్యులు వెంకట్ రామ్ రెడ్డి గారు, మండల రైతు సమన్వయ అధ్యకులు సత్యపాల్ రెడ్డి గారు, మాజీ MPP జివ్ల నాయక్, MPTC ముజామ్మిల్ గారు, తెరాస ముఖ్య నాయకులు నవాబ్ గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment