Tuesday, October 23, 2018

🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘 నారాయణఖేడ్ మండలం మద్వార్ గ్రామపంచాయతి పరిదిలోని లింగనాయక్ పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్ళిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు కాగా ప్రజలతో మమేకమై అయన ప్రసంగిస్తూ కెసిఆర్ గారు చేట్టిన సంక్షేమ పతకాలను తెలియజేస్తూ,2 సంవత్సరం అనతి కాలంలో తాను చేసిన అభివృద్దిని వారికీ తెలియజేస్తూ నాకు ( కారు గుర్తుకు ఓటు వేసి ) గెలిపించాలని కోరుతున్న ఖేడ్ తాజా మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గారు, సర్పంచ్ దేవి సింగ్ గారు, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు వెంకట్ రాం రెడ్డి గారు, ఖేడ్ రైతు సమన్వయ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి గారు మరియు తెరాస ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.🚘🚘🚘






No comments:

Post a Comment