Tuesday, October 2, 2018

🙏🙏🚘🚘🚘కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి 🚘🚘🚘 ప్రచారంలో బాగంగా నేడు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు పెద్ద శంకరంపేట మండలంలో బూర్గుపల్లి గ్రామనికి బైక్ ర్యాలితో చేరుకున్న భూపాల్ రెడ్డి గారికి గ్రామస్తులు స్వాగతం పలికినారు. గ్రామంలో గల మహిమగాల్ల తల్లి కోటమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యంభూపాల్ రెడ్డి గారు .కార్యక్రమంలో పేట మండల పార్టి అధ్యక్షులు విజయ రామ రాజు,mpp సంగమేశ్వర్,పార్టి సహాయకులు దుర్గారెడ్డి గారు,మాజీ సర్పంచ్ శ్రీనివాస్,సురేష్ గౌడ్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,పార్టి ముఖ్యులు,కార్యకర్తలు ,ప్రజలు పెద్దేతున హాజరైనారు.🚘🚘🙏



No comments:

Post a Comment