Tuesday, October 2, 2018

“అందరిని తన వెంట తిప్పుకునే వాడు లీడర్ కాడు, అందరితో కలిసి నడిచేవాడే నిజమైన లీడర్” అన్నాడు మహాత్మా .... మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ వద్ద అతని విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పిస్తున్న మాజీ శాసన సభ్యులు యం.భూపాల్ రెడ్డి గారు.







No comments:

Post a Comment