Thursday, October 4, 2018
జై తెలంగాణ . . . జైజై తెలంగాణ... కారు గుర్తుకే మన ఓటు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరుతున్న అభివృద్ధి, తెరాస ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు, మన ఎమ్మెల్యే గారు గ్రామాల అభివృద్ధి కొరకు అహర్నిశలు చేస్తున కృషిని చూసి నల్లవాగు/సుల్తానాబాద్ గ్రామానికి చెందిన మారుతి నాయక్, చందర్ నాయక్, రాములు, అమర్య నాయక్, బూజ్య నాయక్, లింగయ్య నాయక్, భీమల నాయక్ తెరాస నాయకులు శివకుమార్, విట్టాల్, అసం ప్రభు సాగర్, నాగభూషణం మరియు సురేందర్ గౌడ్ గార్లు మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకునారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment