Tuesday, October 2, 2018

ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి గారు: మానూర్ పట్టణం నుండి బెల్లాపూర్ వరకు భారి ఎత్తున బైక్ ర్యాలి నిర్వహించిన అనంతరం వారు ఏర్పాటు చేసిన సభలలో అభ్యర్థి భూపాల్ రెడ్డి గారు ప్రసంగిస్తూ మన తెలంగాణా ప్రభుత్వం గౌరవ కెసిఆర్ గారు చేపట్టిన సంక్షేమ పతకాలను వివరిస్తూ అభివృద్దే దేయంగా పనిచేస్తున్న నాకు మీయొక్క అముల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించినట్లయాతే ఇంకా అభివృద్దిని చేసి చూపిస్తాను అని చెప్పడం జరిగింది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధి 2 సంవస్తరములొ చేసి చుపించనని మరొకసారి అవకాశం ఇస్తే మీ ఋణం తిర్చుకుంటానని చేప్యారు. కార్యకరమంలో తెరాస పార్టి మానూర్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, MPP గణపతి గారు, , Ex-MPP మోహన్ రావు గారు,mptc రాజశేఖర్ రెడ్డి బెల్లాపూర్,బసవరాజు, బాదల్గమ మాజీ సర్పంచ్, MPTC రాములు,నాగు పటేల్,తెరాస ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.




No comments:

Post a Comment