Tuesday, October 2, 2018

కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం షికార్ ఖానా గ్రామంలో పర్యటించిన అభ్యర్థి భూపాల్ రెడ్డి గారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మన తెలంగాణా ప్రభుత్వం గౌరవ కెసిఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అభివృద్దే దేయంగా పనిచేస్తున్న నాకు మీయొక్క అముల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించినట్లయాతే ఇంకా అభివృద్దిని చేసి చూపిస్తానాన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యకరమంలో SC/ST జిల్లా విజిలెన్సు కమిటి మెంబెర్ రవీందర్ నాయక్, మండల అధ్యక్షుడు పండరి యాదవ్ గారు, MPP లక్ష్మి గణపతి గారు, సీనియర్ నాయకులు గంగారం గారు, మాజీ సర్పంచ్ సంతోష్ గారు, సీనియర్ నాయకులు వెంకట్ నాయక్ గారు, రవి పాటిల్ గారు, ప్రహలాద్ గారు, నందుసింగ్ గారు, నందు పాటిల్ గారు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు







No comments:

Post a Comment