Sunday, October 7, 2018

నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట్ మండలం & గ్రామంలో భవాని మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఇట్టి కార్యక్రమంలో పేట ఎంపీపీ సంగమేశ్వర్, మండల పార్టీ అధ్యక్షులు విజయరామరాజు, పేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్, mptc సుభాష్ గౌడ్ గారు పాల్గొన్నారు.









No comments:

Post a Comment