Sunday, October 7, 2018
జై తెలంగాణ . . . జైజై తెలంగాణ... కారు గుర్తుకే మన ఓటు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం ఉసిరికపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చెప్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి మంగళ హరతులతో స్వాగతం పలికిన గ్రామస్తులు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిచారు, తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, తెదేప పార్టీలకు చెందిన దాదాపు 50 మంది పండరి రావు పాటిల్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ నాగేశ్వర్ రావు, విట్టాల్ రావు, వెంకట్ రావు, అనిల్ రావు, శంకర్ యాదవ్, మారుతి రావు, సోఫీ, హన్మయ్య, బీరయ్య, బుడ్డయ్య, భూం రెడ్డి, జాని సాబ్, హుస్సేన్ సాబ్, అంజి రెడ్డి, భూమయ్య ఉప సర్పంచ్, రమేష్, శ్రీనివాస్ రావు, రాములు, దౌలయ్య, యాదయ్య, రామయ్య, శంకర్, విట్టాల్, దేవయ్య గార్లు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. . ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు మోహన్ రెడ్డి గారు, MPP లక్ష్మి గణపతి గారు, మాజీ MPP మోహన్ రావు గారు మరియు తెరాస ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment