🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి 🙏🙏🚘🚘🚘🚘 కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు నియోజక అభివృద్ధి కొరకు అహర్నిశలు చేస్తున్న కృషిని, కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల విషేస స్పందనను చూసి కల్హేర్ గ్రామానికి చెందిన కుర్మా సంఘం వారు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 🚘🚘🚘
No comments:
Post a Comment