Saturday, October 20, 2018
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి 🙏🙏🚘🚘🚘🚘 సిర్గాపూర్ మండలంలోని సర్పంచ్ తాండ కు ప్రచారానికి వెళ్ళిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మణ్ అనే ముఖ్య కార్యకర్త తెరాస పార్టీ కండువా కప్పుకున్నారు. ఖేడ్ తాజా మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు, సిర్గాపూర్ మండల పార్టి అధ్యక్షులు సంజీవ్ రావు,సిర్గాపూర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కృష్ణముర్తి , మరియు తండ వాసులు ఉన్నారు.🚘🚘🚘
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment