Tuesday, October 2, 2018
కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి ఈ రోజు మనూర్ మండలం దుదగొండ గ్రామంలో టిఆర్ఎస్ కారుగుర్తు పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో వీధుల వెంట పర్యటిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించేందుకు కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటూ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపిన ఖేడ్ తాజా మాజి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు.కాగా అక్కడి గ్రామ కాంగ్రెస్,తెదేప పార్టీలకు చెందిన వారు 50 కుటుంబలు తెలంగాణా ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి వారికీ వారె అప్పటికప్పుడు తెరాస పార్టి తీర్థం పుచుకున్నారు.వారిలో బి.హన్మంతప్ప కాంగ్రెస్ పార్టి మాజీ సర్పంచ్,బి.రత్నయ్య ఉప సర్పంచ్ తెదేప,ఎసప్ప తాజా వార్డ్ మెంబెర్ కాంగ్రెస్స్ పార్టి,చెన్న గౌడ్ మాజీ వార్డ్ సభ్యులు తెదేప,బోజిరేడ్డి,రత్నయ్య,డేవిడ్,నాగయ్య మాణిక్యం గార్లు ముక్యులు దుడగొండ తెరాస పార్టి నాయకులు విట్టాల్,శివకుమార్,అప్పారావు పాటిల్ దేవయ్య,బసప్ప,మల్లయ్య,మోహిన్,రాములు,అంజిరెడ్డిలు ఉన్నారు. కార్యకరమంలో వెంకట్ రామ్ రెడ్డి గారు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తెరాస పార్టి మానూర్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, MPP గణపతి గారు, , Ex-MPP మోహన్ రావు గారు,mptc రాజశేఖర్ రెడ్డి బెల్లాపూర్,బసవరాజు, బాదల్గమ మాజీ సర్పంచ్, MPTC రాములు,నాగు పటేల్, ఎల్గోయి మాజీ సర్పంచ్ విట్టాల్ రావు తెరాస ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment