Friday, October 12, 2018

కల్హేర్ మండలం బాచెపల్లి గ్రామంలోని మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్ర పభుత్వ మత్స్య అభివృద్ధి పథకం సబ్సిడీ ద్వార మంజురైన రు. 8 లక్షల 30 వేల విలువగల వాన్ ను మత్స్యకారులకు అందజేస్తున్న మాజీ తాజా శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో దుర్గ రెడ్డి, సంగారెడ్డి, అవుటి పెంటయ్య, MPTC అంజి రెడ్డి, సర్పంచ్ లక్ష్మి సంగయ్య గార్లు పాల్గొన్నారు.


















No comments:

Post a Comment