Sunday, October 7, 2018

జై తెలంగాణ . . . జైజై తెలంగాణ... కారు గుర్తుకే మన ఓటు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం మాయికోడ్ గ్రామాపరిదిలోని మాయికోడ్ తండాలో ఇంటింటి ప్రచారం చేస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చెప్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిచారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు మోహన్ రెడ్డి గారు, MPP లక్ష్మి గణపతి గారు, మాజీ MPP మోహన్ రావు గారు మరియు తెరాస ముఖ్య నాయకులు పాల్గొన్నారు.












No comments:

Post a Comment