Tuesday, October 2, 2018

ప్రచారంలో భాగంగా మనూర్ మండలం బాదల్ గామ గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసిన నేను 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి నిబచూసి మరొక్కమారు అవకాశం ఇవ్వాలని కోరినరు..



No comments:

Post a Comment