Saturday, October 6, 2018

జై తెలంగాణ . . . జైజై తెలంగాణ కారు . . . గుర్తుకే మన ఓటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండలం అల్లాపూర్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని ఇంటింటి ప్రచారం చేస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చెప్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసినసభలో ప్రసంగిచారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు ప్రభాకర్ గారు, MPTC ముజామ్మిల్ గారు, మండల రైతు అధ్యకులు సత్యపాల్ రెడ్డి గారు, మాజీ MPP జీవ్ల నాయక్ గారు, SC/ST జిల్లా విజిలెన్సు కమిటి మెంబెర్ రవీందర్ నాయక్ గారు, తెరాస సీనియర్ నాయకులు నవాబ్ గారు, సంగప్ప గారు, ఉబేద్ గారు, మోతీ రామ్ గారు మరియు తెరాస ముఖ్య నాయకులు పాల్గొన్నారు.









No comments:

Post a Comment