Tuesday, October 16, 2018
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి గారు🚘🚘 కల్హేర్ మండలం క్రిష్ణాపూర్ గ్రామానికి ప్రచారానికి వెళ్ళిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి డప్పు మేళాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, ఏర్పాటు చేసిన సభలో అయన ప్రసంగిస్తూ కెసిఆర్ గారు చేట్టిన సంక్షేమ పతకాలను తెలియజేస్తూ,2 సంవత్సరం అనతి కాలంలో చేసిన అభివృద్దిని వారికీ తెలియజేస్తున్న తాజా మాజీ గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు. తదుపరి గ్రామంలోని భవాని మాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిష్ట రెడ్డి గారు, ZPTC గుండు మోహన్ గారు, MPP రామ్ సింగ్ గారు, SC/ST విజిలెన్స్ మెంబెర్ రవీందర్ నాయక్ గారు, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు, డాక్టర్ అలీ, గ్రామా తెరాస అధ్యకులు హన్మండ్లు మరియు తెరాస ముఖ్య కార్యకర్తలు జ్ఞానేశ్వర్ రెడ్డి, చంద్రశేకర్ రెడ్డి, యం. శ్రీను, యం. శివ శంకర్, డి. జ్ఞానేశ్వర్, బి. శివశంకర్, పీరయ్య, పి. రాములు తదితరులు పాల్గొన్నారు.🚘🚘🚘🚘
Subscribe to:
Post Comments (Atom)

















No comments:
Post a Comment