Saturday, October 20, 2018
జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్,జై హరిశ్ ,జై ఎంబీర్. కారుగుర్తుకు మన ఓటు అంటూ కల్హేర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ ,టీడీపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు అందరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,గౌరవ మాజీ తాజా శాసన సభ్యులు శ్రీ యంభూపాల్ రెడ్డి గారు గ్రామ గ్రామన చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై నేడు తెరాస పార్టీ కార్యాలయంలో నారాయణఖేడ్ యందు ఆత్మ కమిటీ చైర్మెన్ దిలీప్ కుమార్,దేవునిపల్లి తెరాస పార్టీ కార్యకర్తలు కె.నారాయణ, ఎం.నారాయణ,మహిపల్,హన్మాండ్లు,రాములు గార్ల ద్వారా మాజీ ఎమ్మెల్యే తనయుడు రోషన్ రెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీ కండువ కప్పుకున్నారు..చేరిన వారిలో హాజీ మియా,చాకలి సిద్ధప్ప,నాగరాజు,శ్రీను,రవి,సాయిలు,వారి కుటుంబాలతో సహా చేరినారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment