Tuesday, October 2, 2018

కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘 ఈ రోజు సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టి ముఖ్య కార్యకర్తలు తెరాస ప్రభుత్వం భూపాల్ రెడ్డి గారి నాయకత్వానికి,అభివృద్దికి మెచ్చి నేడు టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేస్తామని సుమారు 15 కుటుంబాలు నేడు ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస కండువా కప్పుకున్నారు వారిలో :pacs డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి,అనంత్ రెడ్డి,జీవన్ రెడ్డి,దుర్గయ్య,మల్లయ్య,గార్లు ఉన్నారు.కార్యక్రమంలో సిర్గాపూర్ మండల పార్టి అధ్యక్షులు సంజీవ్ రావు,గ్రామా పెద్దలు రాఘవ రెడ్డి,రవీందర్ నాయక్ sc,st విసిలన్సు కమిటీ మెంబెర్ లక్ష్మన్,ప్రేమ్సింగ్,నర్సింలు లు ఉన్నారు



No comments:

Post a Comment