Wednesday, October 31, 2018
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 కల్హేర్ మండలం ఖానాపూర్ బి గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు వెళ్లగా మెల తలలతో జై భూపాలన్న అంటూ అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కల్హేర్ మండల పార్టీ అధ్యక్షులు కిష్ట రెడ్డి గారు, zptc గుండు మోహన్ గారు, mpp రంసింగ్ గారు రైతు సమన్వయ అధ్యక్షుడు దుర్గ రెడ్డి గారు, సర్పంచ్ వెంకటేశం సెట్ గారు, రవీందర్ రెడ్డి గారు మరియు గ్రామానికి చెందిన తెరాస ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 🚘🚘🚘
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 కల్హేర్ మండలం ఖానాపూర్ బి గ్రామానికి ప్రచారానికి వెళ్ళుతు మార్గ మధ్యలో వరి కొనుగోలు కేంద్ర హమలిలు జై భూపాలన్న అంటూన నినాదాలు విన్న ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు హమలిలతో వారి సమస్యల గురించి ముచ్చటించారు.
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 కల్హేర్ మండలం ఆలీఖాన్ పల్లి తాండలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు వెళ్లగా మెల తలలతో జై భూపాలన్న అంటూ అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కల్హేర్ మండల పార్టీ అధ్యక్షులు కిష్ట రెడ్డి గారు, zptc గుండు మోహన్ గారు, mpp రంసింగ్ గారు రైతు సమన్వయ అధ్యక్షుడు దుర్గ రెడ్డి గారు, సర్పంచ్ వెంకటేశం సెట్ గారు, రవీందర్ రెడ్డి గారు మరియు గ్రామానికి చెందిన తెరాస ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 🚘🚘🚘
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి 🙏🙏🚘🚘🚘🚘 కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు నియోజక అభివృద్ధి కొరకు అహర్నిశలు చేస్తున్న కృషిని, కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల విషేస స్పందనను చూసి కల్హేర్ గ్రామానికి చెందిన కుర్మా సంఘం వారు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 🚘🚘🚘
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 శంకరంపేట అ మండలం ఉత్తులూర్ గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు వెళ్లగా మెల తలలతో జై భూపాలన్న అంటూ అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట అ మండల పార్టీ అధ్యక్షులు విజయరామ రాజు గారు, సంగయ్య సెట్ గారు, బక్కరెడ్డి గారు, సర్పంచ్ జంగం శ్రీనివాస్ గారు, సుబాష్ గౌడ్ గారు, సర్పంచ్ శంకర్ గారు మరియు గ్రామానికి చెందిన తెరాస ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 🚘🚘🚘
Subscribe to:
Posts (Atom)