Saturday, September 15, 2018

సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన కుమ్మరి (శాలివాహన) సంగంవారు దాదఫు 20 కుటుంబాలకు చెందిన వారు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి శాలివాహన సంగంవారు బేషరత్తుగా మద్దతు తెలుపుతూ మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకొని కారు గుర్తుకు ఓటు వేస్తామని ఏకాగ్రవ తీర్మానం చేశారు.







No comments:

Post a Comment