నాగల్ గిద్ద మండలం షాపూర్ గ్రామానికి ఫార్మ్ షన్ & మెటల్ రోడ్ వేసిన సందర్భంగా ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి పుష్ప గుచ్ఛాని ఇచ్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న షాపూర్ గ్రామ యువకులు మరియు తెరాస ప్రభుత్వానికీ, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మాట ఇస్తున్న శ్రీకాంత్ స్వామి, విజయ్ స్వామి , ప్రకాష్ స్వామి, రవీందర్ స్వామి, రాజ్ కుమార్, తుకరం, శివ కుమార్, విజయ్ కుమార్ లతో తెరాస ముఖ్య నాయకులు సిద్దయ్య స్వామి గారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment