Saturday, September 29, 2018

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సిర్గాపూర్ మండలం చీమలపాడ్ గ్రామంలో వీధుల వెంట పర్యటిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తు,వృద్ధులకు, వికలాంగులకు,ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించేందుకు కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటూ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపిన ఖేడ్ తాజా మాజి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు గారు, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ వెంకట్రాం రెడ్డి గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కృష్ణ మూర్తి గారు, గ్రామ మాజీ సర్పంచ్ సాల్మన్, తెరాసవి ప్రధాన కార్యదర్శి ముజాహెద్ చిస్తీ, ఖేడ్ తెరాసవి మండల అధ్యక్షుడు సుధాకర్ పోతుల, నర్సాగౌడ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.















No comments:

Post a Comment