Wednesday, September 19, 2018

నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో గరీబ్ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుని దార్చించుకొని పూజలు నిర్వహించిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.కార్యక్రమంలో ప్రసిడెంట్ సాయిలు సెక్రెటరీ తుకరం .గ్రామ పెద్దలు సాయిరెడ్డి జగదీశ్వర్ చారి,రాంచందర్ ,ప్రవీణ్ రెడ్డి,సాయిలు,మల్లేష్,విట్ఠల్,విష్ణు,రాజు తదితరులు కమిటీ సభ్యులు ఉన్నారు.















No comments:

Post a Comment