Sunday, September 16, 2018

నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామానికి చెందిన ముదిరాజ్ సంగంవారు 50 కుటుంబాలవారు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ముదిరాజ్ సంగంవారు బేషరత్తుగా మద్దతు తెలుపుతూ మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకొని కారు గుర్తుకు ఓటు వేస్తామని ఏకాగ్రవ తీర్మానం చేశారు. దొండి నరసన్న, అవుటి బాలన్న, అవుటి రాములు, అవుటి పీరన్న, దొండి శంకర్, శతం శంకర్, శతం బలరాం, దొండి సాయిలు, అవుటి అంజన్న, దొండి సత్యనారాయణ, దొండి అంజన్న, అవుటి జ్ఞానేశ్వర్, అవుటి సాయిలు, బసవరాజ్, దొండి శంకరన్న, గోపాల్, అవుటి సాయిలు, అవుటి మల్కన్న, శతం విట్టాల్, గోపాల్, దొండి లక్ష్మన్, శతం రాములు దొండి నర్సింలు, కంగ్టి నర్సింలు, దత్తు, అవుటి రాములు, హన్మంత్ రావు పెట్ పండరి, అవుటి నర్సింలు, హన్మంత్ రావు పెట్ సుదీర్, దొండి కామాన్న, శంకర్, దొండి రాములు, దొండి సంగమేశ్, అవుటి పండరి, అవుటి మారుతి, అవుటి తుకారం, అవుటి శీను, అవుటి సుబాష్, బిబిపేట్ పండరి, బిబిపేట్ సాయిలు, దొండి విట్టాల్, అవుటి సురేష్, దొండి శ్రీను, అబ్బెంద పండరి, లక్ష్మన్ దొండి, రాములు దొండి, నర్సింలు దొండి, మారుతి దొండి, శతం సిద్రం, శతం నగేష్, అవుటి సిద్దు, దొండి శ్రీకాంత్, అవుటి కుమార్, అవుటి బలరాజ్, అవుటి పండరి, అవుటి వికాస్, అవుటి నర్సింలు, అవుటి అంజన్నతో పాటు గ్రామా తెరాస నాయకులు పాల్గొన్నారు.







No comments:

Post a Comment