స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజోతి కొండ లక్ష్మన్ బాపూజీ గారి వర్దంతిని పురస్కారించుకొని ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో అతని చిత్రపటానికి పులామాల వేసి నివాళ్ళు అర్పిస్తున్న మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment