Sunday, September 16, 2018

నాగల్గిద్ద మండలం కిషన్ నాయక్ తాండ గ్రామస్తులు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారిని భారీ మెజారిటితో గెలుపిస్తామని ప్రమాణం చేసిన గ్రామస్తులు.













No comments:

Post a Comment