Sunday, September 30, 2018

కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి ఈ రోజు మనూర్ మండలం దుదగొండ గ్రామంలో టిఆర్ఎస్ కారుగుర్తు పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో వీధుల వెంట పర్యటిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తు,వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించేందుకు కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటూ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపిన ఖేడ్ తాజా మాజి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్లి అభ్యర్థించిన తదుపరి చర్చిలో ప్రత్యేక ప్రార్తనాలు నిర్వహించారు.



No comments:

Post a Comment