కల్హేర్ మండలం బిబిపేట్ గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి గారి ఆద్వర్యంలో TDP (తె దే ప) కు చెందిన 20 కుటుంబాలవారు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బేషరత్తుగా మద్దతు తెలుపుతూ మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకొన్నారు.
No comments:
Post a Comment