Sunday, September 30, 2018

ప్రచారంలో భాగంగా నేడు నారాయణఖేడ్ మండలం చప్టా కె గ్రామపరిదిలోని ఆక్లయి తాండ వీధుల వెంట పర్యటిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తు,వృద్ధులకు, వికలాంగులకు,ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించేందుకు కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటూ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపిన బడుగుల బలహీనుల వర్గాల ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారి నామినేషన్ ఖర్చుల కొరకు రు. 3000/- లను అందజేస్తున్న తాండ వాసులు. ఈ కార్యక్రమంలో SC/ST విజిలెన్స్ కమిటీ మెంబర్ రవీందర్ నాయక్ గారు, విట్టల్ నాయక్ గారు, శ్రీను నాయక్ డాక్టర్, శంకర్ పాల్గొన్నారు.






No comments:

Post a Comment