Friday, September 28, 2018
తేది 27-09-2018 నాడు రాత్రి ప్రచారంలో భాగంగా నేడు నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి తెలియ జేస్తూ కారుగుర్తుకు ఓటువెయ్యలని కోరుతున్న ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ పార్టీ మండల అధ్యక్షుడు వి. ప్రభాకర్ గారు, SC/ST విజేలేన్స్ మెంబెర్ రవీందర్ నాయక్ గారు, మండల రైతు సమన్వయ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి గారు , MPTC సత్యనారాయణ గారు, ఖేడ్ MPTC ముజామ్మిల్ గారు, మాజీ సర్పంచ్ తులసి గారు, ఖేడ్ మాజీ సర్పంచ్ నజీబ్ గారు, తుర్కపల్లి మాజీ సర్పంచ్ పరమేష్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment