నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామపంచాయితీ చెందిన జూకల్ తండాలో తెరాస ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకలను చూసి మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారికి మేమందరము మీ వెంటే నడుస్తామని కారు గుర్తుకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తామని ముక్కుమడిగా తీర్మానించిన తండ వాసులు.
No comments:
Post a Comment