కల్హేర్ మండలం & గ్రామానికి చెందిన బుడగజంగం సంగానికి చెందిన 60 కుటుంబాలవారు దాదాపు 200 మంది తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బుడగజంగం సంగంవారు బేషరత్తుగా మద్దతు తెలుపుతూ మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకొని కారు గుర్తుకు ఓటు వేస్తామని ఏకాగ్రవ తీర్మానం చేశారు
No comments:
Post a Comment