ప్రచారంలో భాగంగా నేడు నారాయణఖేడ్ మండలం చప్టా కె గ్రామపరిదిలోని ఆక్లయి తాండలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన తాండ వాసులు.కాగా గిరిజనుల ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత ఆయనే వెంటే,వెన్నంటే ఉంటాం అంటూ బారులు తీరిన గిరిజన సోదరి సోదర మణులు...కార్యక్రమంలో SC/ST విజిలెన్స్ కమిటీ మెంబర్ రవీందర్ నాయక్ గారు, విట్టల్ నాయక్ గారు పాల్గొన్నారు
No comments:
Post a Comment